పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ

పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ

బారతదేశపు మొదటి ప్రధానమంత్రి
పదవిలో
ఆగష్టు 15 1947 – మే 27 1964
రాష్ట్రపతిరాజేంద్ర ప్రసాద్ మరియూసర్వేపల్లి రాధాకృష్ణన్
ఇంతకు ముందు ఉన్నవారు(ఎవరూ లేరు)
తరువాత వచ్చినవారుగుల్జారీలాల్ నందా(ఆపధర్మం)

భారతదేశపు మొదటి విదేశాంగ మంత్రి
పదవిలో
ఆగష్టు 15 1947 – మే 27 1964
ఇంతకు ముందు ఉన్నవారు(ఎవరూ లేరు)
తరువాత వచ్చినవారుగుల్జారీలాల్ నందా

భారతదేశపు ఆర్ధికమంత్రి
పదవిలో
అక్టోబర్ 8 1958 – నవంబర్ 17 1959
ఇంతకు ముందు ఉన్నవారుటి. టి. కృష్ణమాచారి
తరువాత వచ్చినవారుమొరార్జీ దేశాయ్

జననం14 నవంబరు 1889
అలహాబాద్, ఉత్తరప్రదేశ్,
India ఇండియా
మరణం1964 (వయసు 74)
కొత్త ఢిల్లీ, బారతదేశం
భార్య/భర్తకమలా నెహ్రూ
సంతానంఇందిరా గాంధీ
Professionబారిస్టరు
మతంహేతువాది[1] or నాస్తికుడు[2]
సంతకంజవహర్‌లాల్ నెహ్రూ's signature
జవహర్లాల్ నెహ్రూ, (Jawaharlal Nehru) (హిందీ: जवाहरलाल नेहरू) (నవంబర్ 14, 1889  మే 27, 1964) భారత దేశ తొలి ప్రధాని, భారత స్వాతంత్ర్యపోరాటములో ప్రముఖ నాయకుడు. పండిత్జీ గా ప్రాచుర్యము పొందిన ఈయన రచయిత, పండితుడు మరియు చరిత్రకారుడు కూడా. భారత రాజకీయలలో శక్తివంతమైన నెహ్రూ - గాంధీ కుటుంబానికి ఈయనే మూలపురుషుడు. - బాల్యం == నెహ్రూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాదు నగరం నందు జన్మించాడు. స్వరూపరాణి, మోతీలాల్ నెహ్రూ దంపతులకు మొదటి సంతానం. వీరు కాశ్మీరుకు చెందిన సరస్వతి బ్రాహ్మణ కులమునకు చెందినవారు. న్యాయవాది ఉద్యగము నిమిత్తము కుటుంబం అలహాబాదుకు వలస మార్చింది. మోతీలాల్ న్యాయవాదిగా బాగా రాణించి, తన కుటుంబానికి సకల సంపదలు సమకూర్చారు. నెహ్రూ మరియు అయన తోబుట్టువులు అనంద్ భవన్ అనబడు ఒక భవంతి నందు ఉంటూ, దుస్తుల విషయంలో హావాబావల వ్యక్తీకరణలో పాశ్చాత్య నాగరికులవలె మెలిగేవారు. వీరంతా హిందీ, సంస్కృతంతో పాటు ఆంగ్లము లో కూడ తర్ఫీదు ఇవ్వబడినారు. నెహ్రూ 15 సంవత్సరాల వయస్సులో ఇంగ్లాండు పయనమయ్యాడు. అంతకముందు విద్యాబ్యాసం అంతా ఇంటి వద్ద మరియు ప్రపంచవ్యాప్తంగా పేరోందిన పాఠశాలలందు జరిగినది. మొదట ఇంగ్లాండులో హారో పాఠశాలలో తరువాత ట్రినిటీ కళాశాలలో విద్యనబ్యసించాడు. హారోలొ "జొ" అను ముద్దు పేరు తో పిలిచేవారు.నాకు కౌద థెలుద్

No comments:

Post a Comment